Talliki Vandanam: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

2 hours ago 2
తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. జులై 16 నుంచి 18వ తేదీల మధ్యలో తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నారు. బుధవారం రోజున శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్.. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయా తేదీలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహిస్తామని.. అప్పుడే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు.
Read Entire Article