TATA Group: ఏపీకి బంపరాఫర్.. రూ.40 వేల కోట్లతో టాటా పవర్ ప్రాజెక్టులు.. 20 హోటళ్లు కూడా!

1 year ago 24
Tata Companies Chairman Chandrasekaran meets CM Nara Chandrababu naidu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ పెట్టుబడుల దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్రాభివృద్ధిలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించాయి. టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ నటరాజన్ చంద్రశేఖరన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో పాటుగా ఏపీలో టాటా పవర్ రూ.40 వేలకోట్ల పెట్టుబడి, టాటా గ్రూప్ 20 హోటళ్ల ఏర్పాటుపైనా చర్చలు జరిగాయి.
Read Entire Article