TDP vs Janasena: జనసేన నేతతో కాళ్లు మొక్కించుకున్న టీడీపీ లీడర్.. కూటమి నేతల మధ్య బ్యానర్ చిచ్చు

4 months ago 7
TDP Attack on Janasena leader house: మచిలీపట్నంలో కూటమి పార్టీల మధ్య యవ్వారం వేడెక్కింది. బ్యానర్ చించేశారనే కోపంతో లోకల్ పాలిటిక్స్ టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయాయి. కూటమి నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్‌లో తమ ఫోటో లేదని జనసేన నేతలు.. ఆ బ్యానర్ చింపివేశారు. దీంతో టీడీపీ నేతలు.. వారి ఇంటిపై దాడి చేసి జనసేన నేతలను చితకబాదారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల కాళ్లు పట్టుకుని జనసేన నేతలు క్షమించాలని కోరుతూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవటంతో ఇక్కడ పాలిటిక్స్ టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయాయి.
Read Entire Article