Telangana Govt: తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్..!

5 months ago 12
Telangana Govt: పత్తి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పత్తి పంటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంట్లో ఉండి తెలుసుకోవచ్చని తెలిపింది. పత్తి అమ్మకాలు, కొనుగోళ్లు సహా అన్ని సమగ్ర వివరాలను వాట్సప్ ద్వారానే పొందవచ్చని వెల్లడించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకాలు సహా పంట అమ్మకాల డబ్బుల చెల్లింపులు, సీసీఐ సెంటర్లలో వెయిటింగ్ టైమ్ సహా మరెన్నో వివరాలను ఇంటి వద్దనే ఉండి పత్తి రైతులు తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Read Entire Article