Telangana High Court: హైడ్రా ఆర్డినెన్స్‌పై పిటిషన్‌.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

1 year ago 37
Telangana High Court: హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టులో మరో కేసు నమోదైంది. ఇటీవల హైడ్రా ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైడ్రాకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని పిటిషనర్‌, మాజీ కార్పొరేటర్‌ ప్రశాంత్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Read Entire Article