Telangana Student Death: వియత్నాంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం.. ఘోర ప్రమాదంలో..!

1 year ago 38
Vietnam Bike Accident: వియత్నాంలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి ఆష్రిత్ బైక్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన అర్షిద్ అర్జున్, ప్రతిమ దంపతుల కుమారుడైన ఆష్రిత్, బుధవారం తెల్లవారుజామున తన స్నేహితుడితో కలిసి 150 సీసీ బైక్‌పై వెళ్తుండగా, తడి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టాడు. ఆష్రిత్ అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Entire Article