Telangana: మహిళలకు గుడ్‌న్యూస్.. స్వయం సహాయక బృందాలకు వరాల జల్లు

1 month ago 7
Telangana: రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం సహాయక బృందాలకు వరాల జల్లు ప్రకటించింది. వారి కోసం సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పన, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ బస్సులు అందించడంపై తాజాగా సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. 6 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article