Telugu Movies: 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్‍పై టాలీవుడ్ చిత్రాల ఆధిపత్యం.. హిందీలో దుమ్మురేపిన నాలుగు తెలుగు సినిమాలు
1 month ago
3
Telugu Movies: హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది తెలుగు చిత్రాలు ఆధిపత్యం చూపాయి. పుష్ప 2 చిత్రం ఏకంగా ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. మూరో మూడు సినిమాలు కూడా హిందీలో అదరగొట్టాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.