TG-APలోని రెండు గ్రామాల మధ్య కేబుల్ బ్రిడ్జి.. 1.77 కి.మీ. పొడవుతో, త్వరలోనే పనులు ప్రారంభం..!

3 months ago 5
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణానదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మించనున్నారు. రూ. 1083 కోట్లతో 1.77 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ వంతెన, ప్రమాదకరమైన పడవ ప్రయాణాలకు ముగింపు పలికి, ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలను సులభతరం చేయనుంది. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Entire Article