TG News: రానున్న రెండ్రోజులు జాగ్రత్త.. వాతావరణశాఖ హెచ్చరికలు

3 weeks ago 3
తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పారు. రానున్న రెండు రోజులు చలి తీవత్ర పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Read Entire Article