TG: కరెంట్ అంతరాయం ఉండదిక.. కీలక నిర్ణయం తీసుకున్న విద్యుత్తు పంపిణీ సంస్థ..

1 year ago 24
తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) రింగ్ మెయిన్ యూనిట్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. నిర్వహణ లోపం కారణంగా నాలుగో వంతు ఆర్‌ఎంయూలు పనిచేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో టెండర్లు పిలవనున్నారు. దీని ద్వారా నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article