TG: కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు..!

1 year ago 35
Telangana VAS: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు పొందిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌‌లకు నియామకపత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. మెుత్తం 175 మంది వీఏఎస్‌లకు సీఎ రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారి. అయితే అందులో సగం మంది ఇంకా డ్యూటీలో చేరలేదు. నచ్చిన చోట పోస్టింగ్ రాకపోకపోవటంతో రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమకు నచ్చిన చోట పోస్టింగ్ మార్పించుకునేందుకు పైరవీలు చేయిస్తున్నారు.
Read Entire Article