Jagapathi Babu Requests Vote For Guntur Tdp Mayor Candidate Kovelamudi Lakshmi Aparna: గుంటూరు నగర మేయర్ ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరింది. కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) తరఫున గుంటూరు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు మద్దతు తెలిపారు. కోవెలమూడి అపర్ణతో పాటుగా కార్పొరేటర్లుగా పోటీచేస్తున్న వారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఆయన ఒక ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.