ఎల్‌నినో ఎఫెక్ట్: యాసంగిలో రైతు భరోసా లేనట్టేనా..? రేవంత్ సర్కారు మదిలో ఏముంది..?

11 hours ago 1
రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం కేసీఆర్ హయంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పథకం పేరును రైతు భరోసాగా మార్చడంతోపాటు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. ఈసారి కరువు కారణంగా యాసంగిలో పంటలు సాగు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పంట సాగు చేయనప్పుడు పెట్టుబడి సాయం ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
Read Entire Article