TG: పొరపాటున కూడా ఈ రైల్వే స్టేషన్ వద్ద బండి పార్క్ చేయకండి.. లేదంటే..

6 months ago 8
కామారెడ్డి రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌ఫాంలో సీసీ కెమెరాలు లేకపోవడం, అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా ద్విచక్ర వాహన దొంగలు చెలరేగుతున్నారు. ఇప్పటి వరకు 21 వాహనాలు దొంగిలించబడ్డాయి. పోలీసులు కొంతమంది నిందితులను పట్టుకున్నప్పటికీ సమస్య కొనసాగుతూనే ఉంది. తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. ప్రజలు పార్కింగ్ ప్లేస్‌ను తప్పనిసరిగా వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనాదారులు పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచనలు జారీ చేశారు.
Read Entire Article