TG: మీ ఏరియాలో కరెంట్ లేదా..? ఈ నెంబర్‌కు కాల్ చేయండి
4 months ago
8
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర ఇంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు అలర్ట్ జారీ చేసింది. పవర్ కట్స్, ఇతర సమస్యలు ఉంటే తమకు కాల్ చేయాలని టోల్‌ఫ్రీ నెంబర్ ఇచ్చారు.