TG మోడల్ స్కూల్ ప్రవేశాలు.. 6 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు.. పూర్తి వివరాలివే..

1 month ago 4
తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. 6వ తరగతితో పాటు 7-10 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యం.
Read Entire Article