TG రైతులకు మరో శుభవార్త.. ఈసారి వాళ్లందరి ఖాతాల్లో డబ్బులు జమ.. ఎంజాయ్ పండగో..!

1 year ago 12
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలకు రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జనవరి 26వ తేదీన పథకాన్ని ప్రారంభించిన సర్కార్.. ఎకరం, రెండెకరాలు ఇలా వరుసగా సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా మూడెకరాలున్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసింది ప్రభుత్వం.
Read Entire Article