TG: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

5 hours ago 1
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read Entire Article