TG20 లీగ్‌లో డీజీపీ సీవీ ఆనంద్ కొడుకు.. సిరాజ్ కంటే ఎక్కువ ధర పలికిన సీవీ మిలింద్

1 hour ago 1
టీజీ20 లీగ్ వేలంలో పలువురు ఆటగాళ్లు భారీ ధర పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అత్యధికంగా తిలక్ వర్మ రూ.33 కోట్లు పలకగా.. ఆ తర్వాత సీవీ మిలింద్ రూ.17 లక్షలతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత రూ.14 లక్షలతో మహమ్మద్ సిరాజ్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే సిరాజ్ కంటే ఎక్కువ ధర పలికిన సీవీ మిలింద్.. డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు కావడం గమనార్హం. ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు ఈ టీజీ20 లీగ్ నిర్వహించనున్నారు.
Read Entire Article