TGSRTC ఎలక్ట్రిక్‌ బస్సుల్లో అదనపు వసూలు.. టికెట్‌పై లేకుండానే.. 'ఇది అన్యాయం సార్'

3 hours ago 1
తెలంగాణలో కొన్ని రూట్లలో ఆర్టీసీ యాజమాన్యం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. టికెట్‌పై ముద్రించకుండానే.. బస్సులను బట్టి రూ.10, రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయమని కండక్టర్లతో వాదనకు దిగుతున్నారు.
Read Entire Article