TGSRTC టూర్‌ ప్యాకేజీలు.. నాగార్జునసాగర్‌, మంత్రాలయానికి ప్రత్యేక సర్వీసులు, వివరాలివే..

6 months ago 7
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో నాగార్జున సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్‌తో పాటు శ్రీరంగాపురం, మంత్రాలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. మియాపూర్ నుండి నాగార్జునసాగర్, ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఒకరోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఎంజీబీఎస్ నుండి శ్రీరంగాపురం, మంత్రాలయానికి రెండు రోజుల టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ టూర్ ప్యాకేజీలు పర్యాటకులకు, భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
Read Entire Article