తెలంగాణలో తొలిసారిగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. 35 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నేడు కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే మరికొన్ని బస్సులు నడపనున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.