తిరుపతికి మహర్దశ.. రూ.194 కోట్లతో డేటా సెంటర్.. యువతకు ఉద్యోగ అవకాశాలు

1 hour ago 2
Tirupati Disaster Recovery Centre With Rs 194 Crores: ఏపీ ప్రభుత్వం తిరుపతిలో స్టేట్‌ డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. రూ.194 కోట్లతో ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ డేడా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పౌరుల డేటాను భద్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article