TGSRTC ఫ్రీ బస్‌ జర్నీపై అదిరే న్యూస్.. ఆధార్ కార్డులో అది ఉంటే చాలు

1 year ago 19
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలులో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండటంతో కండక్టర్లు ఫ్రీ జర్నీకి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు.. తెలంగాణ చిరునామా ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతించాలని, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు.
Read Entire Article