Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీలో టీమిండియా క్రికెట‌ర్ - తెలుగులో ది గోట్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌

4 months ago 9

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ మూవీలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఎస్ బ‌ద్రినాథ్ ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.  కాగా తెలుగులో ద‌ళ‌ప‌తి విజ‌య్ డ‌బ్బింగ్ సినిమాల్లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన  మూడో మూవీగా ది గోట్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Read Entire Article