Thammudu Movie: 'తమ్ముడు' మూవీ క్లైమాక్స్ వేరే లెవల్ అంట మామ..!
2 days ago
1
అప్పుడెప్పుడో మూడేళ్ల ముందు భీష్మ సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు నితిన్. మళ్లీ ఇప్పటివరకు హిట్ అన్న మాటే లేదు. హిట్టు మాట అటుంచితే కనీసం ఒక్క సినిమానైనా యావరేజ్‌గా ఆడిందన్న మాట కూడా వినిపించలేదు.