Thandel Twitter Review: నాగచైతన్య, సాయిపల్లవి ‘తండేల్’ సినిమాకు టాక్ ఎలా ఉంది.. హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్!
2 months ago
5
Thandel X Twitter Review: తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎర్లీ షోస్ చేసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. చిత్రం తమకు ఎలా అనిపించిందో వెల్లడిస్తున్నారు. అవి ఇక్కడ చూడండి.