Thandel: నాగ చైతన్య తండేల్ సినిమాపై జనానికి ఎందుకంత ఆసక్తి? మూడు బలమైన కారణాలివే..
2 months ago
5
Naga Chaitanya: నాగ చైతన్య తండేల్ సినిమాపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి? రోజురోజుకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఎందుకు పెరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..