The Devils Chair: 'ది డెవిల్స్ చైర్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. భయానికే మీనింగ్‌లా ఉంది!
4 hours ago
1
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్లవుతున్నాయి. చాలా మంది మేకర్స్ సైతం చిన్న బడ్జెట్‌లోనే మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు.