The Goat: లియో కంటే తక్కువ..! విజయ్ ది గోట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా?
4 months ago
7
సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విజయ్ సినిమా 'ది గోట్' మొదటి రోజు వసూళ్లు ఒకే అనిపించాయి. ఈ సినిమా తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇక్కడ తెలుసుకుందాం.