The Paradise Movie: వామ్మో.. 'ది ప్యారడైజ్‌'లో నాని అలాంటి రోల్‌లో కనిపించనున్నాడా?

1 month ago 6
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమాల్లో ది ప్యారడైజ్ ఒకటి. అసలు.. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. టీజర్‌లో నాని మేకోవర్‌కు దిమ్మతిరిగిపోయింది. అసలు నాని ఇలాంటి డేరింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే అసలు నమ్మలేకపోయారు ఆడియెన్స్.
Read Entire Article