Tirumal శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ స్కామ్.. సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్టు

3 weeks ago 11
టీటీడీలో పనిచేస్తూ సస్పెండ్ అయిన వ్యక్తి, ఈసారి భక్తులను టార్గెట్ చేశాడు. శ్రీవారి సేవా టికెట్లు, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశాడు. ఓ భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు గతంలో చేసిన పలు మోసాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు నిందితుడు రూ. 10 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు తేలిందని తిరుమల పోలీసులు వెల్లడించారు.
Read Entire Article