Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తుల కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్

1 month ago 12
TTD Emergency Response Team For Devotees: అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అటవీశాఖ, టీటీడీ అధికారలుతో సమావేశం నిర్వహించారు. వన్యప్రాణుల నియంత్రణకు సమగ్ర కార్యాచరణపై చర్చ జరిగింది.. అలిపిరి నడక మార్గంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొన్ని కీలక సూచనలు కూడా చేశారు.
Read Entire Article