Tirumala: టీటీడీ పాలకమండలిలోకి కొత్తగా మరో సభ్యుడు.. మాజీ సీజేఐ దత్తు స్థానంలో వేణుకు ఛాన్స్

9 months ago 23
Sudarshan Venu Appoint As TTD Board Memberఫ టీటీడీ పాలకమండలిలో మరో సభ్యుడిగా నియమితులయ్యారు. జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు స్థానంలో సుదర్శన్ వేణుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎల్ దత్తును గతంలోనే టీటీడీ బోర్డ్ మెంబర్‌గా నియమించినా ఆయన పదవికి దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో వేణుకు అవకాశం ఇచ్చారు. వేణు గతంలో కూడా టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆయనకు సభ్యుడిగా అవకాశం దక్కింది.
Read Entire Article