Tirumala: టీటీడీ ఫ్రీ సర్వీస్.. రూపాయి కట్టక్కర్లేదు.. ఒక్కరోజు మాత్రమే!

1 year ago 42
Hanuman jayanti at tirumala temple: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హనుమజ్జయంతిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలో కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. అలాగే హనుమజ్జయంతి సందర్భంగా మొదటి ఘాట్‌లోని ఏడో మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ ఉచిత బస్సు సర్వీసులు నడపనుంది.
Read Entire Article