Tirumala: దేవుడి సాక్షిగా చెబుతున్నా ఆ హత్యతో నాకు సంబంధం లేదు: TDP ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

7 months ago 20
Bojjala Sudhir Reddy On Vinutha Driver Raidu Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో జనసేన ఇంచార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కలకలం రేపింది. ఈ కేసులో వినుత, ఆమె భర్తతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినుత ఆరోపణలు చేయగా, ఆయన తన ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. అసలు రాయుడుని ఎవరు, ఎందుకు హత్య చేశారు? ఈ కేసు రాజకీయ మలుపులు తిరుగుతుండటంతో శ్రీకాళహస్తిలో ఉత్కంఠ నెలకొంది.
Read Entire Article