Tirumala : మాతో ఎన్నో పాపాలు చేయించారు.. ప్రశ్నించినందుకు వేధించారు: రమణ దీక్షితులు

4 months ago 4
Ramana Dikshitulu On Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని.. లడ్డూ ప్రసాదంపై గతంలో చాలా సార్లు టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నానని.. గత ఐదేళ్లలో తిరుమలలో మహాపాపం జరిగిందన్నారు. నెయ్యిలో కొవ్వు పదార్ధాలు కలవడం వల్ల అపచారం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోందన్నారు.
Read Entire Article