Tirumala: శ్రీవాణి ట్రస్టు రద్దు.. టీటీడీ పాలకమండలి భేటీలో సంచలన నిర్ణయాలు

1 year ago 33
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో శ్రీవాణి ట్రస్టు రద్దు, సామాన్యులకు త్వరగా దర్శనం, నిత్యాన్నదానం, టీటీడీ సిబ్బందికి బ్రహ్మోత్సవ బహుమానం ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు.
Read Entire Article