Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ దారి మూసేసిన టీటీడీ

1 year ago 50
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ మూసి వేసింది. రేపు సాయంత్రం వరకూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నడుమ.. అక్టోబర్ 17న శ్రీవారి మెట్టు మార్గం మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలని సూచించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
Read Entire Article