Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. లడ్డూల విషయంలో టీటీడీ కీలక ప్రకటన.. ఇక నుంచి..!

4 months ago 6
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత మంది భక్తులుంటారో.. అంతే స్థాయిలో ఆయన లడ్డూ ప్రసాదానికి కూడా అభిమానులు ఉంటారు. అయితే.. ఈ లడ్డూ పంపిణీల విషయంలో గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. ఈ విషయంపై టీటీడీ ఓ క్లారిటీ ఇచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు అందించటమే టీటీడీ లక్ష్యమని.. దర్శించుకోని వారికి రోజువారి కోటా కింద రెండు లడ్డూలు అందించనున్నట్టు ఈవో స్పష్టం చేశారు.
Read Entire Article