Tirupati: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు.. ఈనెల 13 నుంచి టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం

1 week ago 2
Tirupati: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి అయిందని ప్రకటించింది. ఇక జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శన టోకెన్లను ఏరోజుకు ఆరోజే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. బుధవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
Read Entire Article