Tirupati: హరి హర వీరమల్లు సినిమా పైరసీ.. ఐబొమ్మపై ఫిర్యాదు..

1 year ago 24
Pawan kalyan Hari Hara Veera Mallu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా పైరసీపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు. ఐబొమ్మ, మూవీ రూల్స్ సైట్లు హరి హర వీరమల్లు సినిమాను అనధికారికంగా ప్రసారం చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి పోలీస్ స్టేషన్‌లో కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. చట్టపరంగా ఆయా సైట్లపై చర్యలు తీసుకుని.. సినిమాను తొలగించాలని కోరారు.
Read Entire Article