Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తే వాటిలో ఏకంగా 9 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులోనూ నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ కామెడీ వంటి అన్ని రకాల జోనర్స్‌లో ఉన్నాయి.