Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు నుంచే 27 మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 6 స్పెషల్ ఉండగా.. మూడు తెలుగు స్ట్రైట్ సినిమాలే ఉన్నాయి. ఇక వాటన్నింటిలో హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.