Tollywood Actress: టాలీవుడ్‌ హీరోయిన్ మృతి... షాక్‌లో ఇండస్ట్రీ!

2 months ago 4
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి నటి కృష్ణవేణి మరణించారు. ఆమె వయసు 102 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నా కృష్ణవేణి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Entire Article