Tollywood Heroes: ఒకే ఏడాదిలో 18 సినిమాలు చేసిన తెలుగు హీరో ఎవ‌రంటే? - ఎన్టీఆర్‌, చిరంజీవికి సాధ్యం కానీ రికార్డ్‌

1 month ago 2

Tollywood Heroes: ఒకే ఏడాదిలో అత్య‌ధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా సూప‌ర్ కృష్ణ రికార్డును నెల‌కొల్పాడు. 1972 ఏడాదిలో కృష్ణ 18 సినిమాలు చేశాడు. ఈ ఏడాది రిలీజైన పండంటి కాపురం మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం.

Read Entire Article