Tollywood: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. దేశంలోని తొలిసారిగా!
2 months ago
3
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని ఛాంబర్ నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టున రోజు సందర్భంగా.. ప్రతీ ఏటా ఫిబ్రవరి 6న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుందని తెలిపింది.