TS Rains: తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయా..? వాతావరణశాఖ కీలక అప్డేట్
3 months ago
5
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అయితే భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదన్నారు.