Former Ttd Avso Satish Kumar Suspected Death: టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి, మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం కనిపించింది. సీఐడీ విచారణ జరుగుతున్న తరుణంలోనే ఈ ఘటన జరగడంతో, ఇది ఆత్మహత్యా లేక హత్య అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసులో ఆయన ప్రతివాదిగా ఉన్నారు. ఇంతలో ఆయన ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది.